∞ Unfiltered Thoughts ∞
cocktail mix of thoughts | unfiltered | social reform reflections| travel tales & recommendations
Pages
Home
4 U
No one 4 U
only
U for urself
so
B 4 urself
"Hell"oo
Hello "Hell"oo అంటూ Hell లో కూరుకు పోతున్నాడు
మన మనిషి, మర మనిషి అవుతున్నాడు.
Tom & Jerry
The best Tom & Jerry is Heart vs Brain.
Tom vs Jerry
Heart vs Brain
Hell vs Heaven
Life vs Lives
Happy vs Sad
Good vs Bad
అలుపెరగని బాటసారి.. గుండె..
అలుపెరగని బాటసారి.. గుండె..
అలిస్తే నీ బాట సాగదుగా
అందుకేనే మో
ఆ నలుగురూ నీవెంటే బాట సాగిస్తారు
నిన్ను సాగనంపడానికి..
ని'శ్శబ్దం'
నిశ్శబ్దపు దుప్పటి కప్పుకున్నావా ఓ రాత్రి...
ని'శ్శబ్దం'లో కూడా గుండె చప్పుడు అనే 'శబ్దం' దాగివుంది.
వింత లోకం (Strange World)
రెక్కలు విచ్చుకున్నా తప్పే
ముడుచుకున్న తప్పే
ఆఖరికి కట్టేసుకున్నా తప్పే
ఈ వింత లోకంలో.
Gender Inequality
Humans should respect each other that's enough.
జీవిత కాలం / Life Time
కాలం అంటే అస్సలు పట్టింపు లేదు
ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కదా!
Time does not matter at all to me
because we don't know when it will stop so!
Poet-Critic
Every Poet
is a Critic
of Society
and Lover of the beauty(nature).
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)