పదవి: రాజకీయ మంత్రి
స్థలం: ఆంధ్ర ప్రదేశ్
అర్హత: తిన్నది అరిగేవారకు తిట్టుకోవడం కొట్టుకోవడం
వేతనం: దోచుకున్నవారికి దోచుకున్నంత
పని వివరములు: ప్రజల సొమ్ము తిన్నది అరిగేవారకు ఒకరిని ఒకరి తిట్టుకోవడం కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం
పని వేళలు: అనువైన వేళలు