Pages

Ghadi no 1088 Launch on Doctors Day

 Siren Train - A Train of Ambulance

I appreciate this great initiation. 
Jayahoo Jagan who fulfils his fathers wish for the state of APeople. 
Again I remember here Medical & Agriculture are primary importance for this world of humans. 
Yes there are many flaws and failures till now in this government but personally I feel votes are worth on this move as it is very much needed in this pandemic.
Hope it should fulfil APeople needs without any flaws. 

life of 4 Walls World

When Life  inside 4 Walls then feelings also inside 4walls of heart and that's called comfort zone I think if you opens the door of comfort zone means allowing your self to get suffer.

చుప్పనాతి వాన

వాన కూడా చుప్పనాతిదే
ముగ్గు వేసేవరకు వుండి వేసిన వెంటనే వచ్చి ముగ్గు చెరిపేసి వెళ్ళింది ఏదో పెద్ద కురిచేసేట్టు వచ్చేసింది
అంటోంది మా అమ్మ ఒక ఉదయాన నిష్టూరంగా...

ఎవరు - ఏంటి?

 నీ ముందు ఉన్నవాళ్లు నువ్వేవరో చూస్తారు నీ వెనుక ఉన్న వాళ్లు నువ్వేంటో చూస్తారు. 

IT Life - Automatic life

Import IT life.automatic life;

public class AutomationProgram {

public static void main(String args[])

//It is a Daily loop()
Start with login { 
Heats with Meetings; 
Relax with Coffee break;
Runs with tasks;
Ends with Logout }

//Weekly loop()
Starts with Weekdays {
Executes Daily loop();
Ends with Weekends }

}
}


తెలుగు ప్రియుల కోసం👇
#IT life ఒక automatic life
 ఇదొక automation program

//Daily loop()
Login తో start అయ్యి {
Meeting లతో మోతెక్కి;
Coffee తో break ఇచ్చి ;
Logout తో end అవుతుంది }

Corona a China Product released without testing

Corona a China Product released without testing
not even did the compatibility or configuration testing 
alright some times there willl be no time for testing
atleast..atleast.. adhoc/sanity testing also not done
as corona system is not broken with testing it is breaking the worlds economy system
that's why there is no guarantee for china products...Hence proved.

World of +veness

First time in history all in sudden whole World turns to +ve, this credit goes to Corona.

Whole world celebrating +veness.

Moment of Commitment

Don't commit to anything for moment of emotion/anger/ego.
If that kind of situation occurs look for a long distance benefit once, that gives a permanent solution.

(don't apply this to everything, possibly you will know the temporary situations. remaining all just feel as fate).

మధ్య తరగతి గౌరవం

అప్పు చేయకుండా బ్రతికితే అదే చాలు 
అంతకు మించిన గౌరవం ఏమి లేదు మధ్య తరగతి వారికి. 

Response time out


Right Response in Right Time will Remains Respect and Relation. 

Responses are valuable.
Comments are countable.

మోసం/Cheating

మోసం చేసేవాళ్లని మోసపోయే వరకు గుర్తించలేము.
గుర్తిస్తే అసలు మోసము అనేదే ఉండదు కదా.

Can't find a person whether they are cheater or not 
untill unless cheaten by them.
If you may find before, there will be no cheating so!.


A known thing/తెలిసిన విషయo

అందరికీ అన్నీ అవగాహనతోనో, అనుభవపూర్వకంగానో తెలిసిన విషయాలే అయినా
ఎక్కడో చూసినపుడో, చదివినపుడో, వినినపుడో realise అవుతుంటారు.

Even though everyone 
aware/experience of everything 
Will realize again when they have seen/hear/read somewhere.

Heart touching dialogue

Breakup చెప్పాలి అనిపిస్తే చెప్పేసేయి
Breakup చెప్పాలి అనిపిస్తే అసలది ప్రేమే కాదు
నిజమైన ప్రేమ ఎప్పటికీ Breakup అవ్వదు.

If you wanna say breakup just say it
It's not love if you feel to breakup
True love never breakups.

-source malli malli idi rani roju film




కోపం-ఆవేశం-భావోద్వేగం-నిజం/Anger-Rage-Emotion-Truth

కోపం ఆవేశం ఉన్నవాళ్లు అస్సలు మోసం చేయలేరు,
కానీ మోసం చేసేవాళ్లకి మాత్రం కోపం ఆవేశం అనేవి అస్సలు ఉండవు.


People who experience anger and rage generally don't cheat, whereas cheaters typically don't have anger and rage.

-source unknown. 

మనుషులు-మంచి-చెడుల-ప్రచారం/Humans-Good-Bad

మంచితనం మనిషి వెనుక ప్రచారం చేయాలి
చెడు మొహము మీద అడగాలి.
కానీ జరుతున్నది దీనికి విరుద్ధంగా ఉంది
మనిషి దగ్గర మంచిగా మాట్లాడుతూ వెనుక చెడుని ప్రచారం చేస్తున్నారు.
అందుకేనేమో కొరోనా బాగా spread అవుతుంది.

Good things have to speak back
Bad things should be ask infront the person.
But it's happening in reverse
Speaking nicely with the person and 
spreading bad back to them.
So that only may be Corona is spreading.

Good-ness/మంచి

నాకు తెలిసిన మంచి అంటే ఎదుటివారిని మోసం చేయకపోవడం, ద్రోహం చేయకపోవడం. 


Goodness is essentially about not cheating or harming anyone.

Just be honest as simple as that.

Innocence/అమాయకత్వం

ఒకరిని నమ్మడాన్ని మించిన అమాయకత్వం లేదు.

Innocence is nothing but Believing another Person.

రాష్ట్రంలో కొత్తరకం డాక్టర్లు/New type of doctors in AP state

ఇప్పటివరకు డాక్టర్లను..
జనరల్ డాక్టర్ అని, ఆర్థోపెడిక్ డాక్టర్ అని, గైనకాలజి డాక్టర్ అని, కార్డియాలజీ డాక్టర్ అని... ఇలా వాళ్ళ వాళ్ళ స్పెషలైజేషను  బట్టి చూసేవాళ్ళం. ఇంకా కాదంటే lady డాక్టర్ లేక gent డాక్టర్ అనో చూసేవాళ్ళం.

అదేంటో ఇపుడు కొత్తగా దళిత డాక్టర్లు అంటున్నారు...ఈ మధ్యే విరివిగా న్యూస్ ఛానల్సులో  మార్మోగోగిస్తునారు ఈ సరికొత్త స్పెషలైజేషన్. 

అసలు డాక్టర్ అంటే డాక్టరే కదా మరి దళిత డాక్టర్లు ఏంటి non-దళిత డాక్టర్లు ఏంటి? ఇకపై ట్రీట్మెంటుకి  డాక్టరు దగ్గరికి వెళితే మీరు దళిత డాక్టరా లేక non-దళిత డాక్టరా అని అడగాల?. ఇంకానయం పేషంట్లను దళిత పేషంట్లు  లేక non-దళిత పేషంట్లు అని అనలేదు!.

అసలు ఇది న్యూసా లేక nuisance! bloody nonsense. సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్టు? ఒక డాక్టర్ కి అన్యాయం జరిగిందనో లేదా lady డాక్టరుకి అన్యాయం జరిగిందనో అనాలిగాని ఇదేం గోల అండి బాబూ... జనాలను రెచ్చగొట్టే విధంగాను మరియు పదే పదే దళితులు అనే పదాన్ని వాడుతూ వారిని  అనుకూలంగా అవమానించడమే ఇది. ఇదేనా మన అంబేత్కర్ గారు మనకు చెప్పిన ఆశయ ఆచరణలు!? ఇలాంటి సంస్కృతికి ప్రచారమాధ్యమాలు స్వస్తి చెప్పాల్సివుంది.

*Please ignore if you don't like*

Till now we have seen Doctors as General Doctor, Orthopedic Doctor, Gynaecology Doctor, Cardiology Doctor as per their specialisation. If else a Lady Doctor or Gent Doctor as per patients comfortability.

But now surprisingly hearing that Dalit Doctors...recently news channels very frequently flashing this new kind of specialisation.

Doctors means Doctor only.. then what is this Dalit Doctor or Non-Dalit  Doctor? Now onwards if we go for treatment should we have to ask whether doctor is Dalit or not? thank god.. didn't said that patients are dalit patients or non-dalit patients.

Is this a news or nuisance! What kind of message giving to the society? Either it should be say like doctor got mistreated or a lady doctor got mistreated apart from that what is this bloody nonsense. it seems to be provoking people and insulting Dalits by using the word Dalit frequently. Is this the message which is given by Ambedkar to us!? Should have to put check for this kind of news culture.

*Share & Support if you agree*

ఆలోచనల వెల్లువ.. ఓ కవితాలోచన

మొదలు తుదలు లేనివి
మెదడుని పట్టి తొలిచేవి
మెదడుకు మేత ఇవి
మెదడుకు పట్టిన చెద పురుగులివి

అంతరంగాలివి అనంతతరంగాలవి   
అనంతమైనవి అంతులేనివి
అనుక్షణం వెంటాడుతూ వేధించేవి 

కవిని కదిలించేవి 
కవి హృదయాన్ని గిల్లేవి
కవ్వించేవి కలహించేవి
కలలను కల్పించేవి
కుదురుండనీక కదిపేవి
కాగితాన్ని అక్షరమై అలంకరించేవి
 
భయంకరమైనవి బాధాకరమైనవి
మస్తిష్కంలో లావాను మరిగించేవి
జ్ఞాపకాలను నెమరువేసేవి
వేసవి వెన్నలను కూరిపించేవి
రచనకు ప్రేరేపించేవి
అక్షరం వెనుక అక్షరమై పేజీలను కురుస్తూ పుస్తక మయ్యేవి

ఊసుపోక ఊరికే ఊరించేవి
హాలాహలమై హరించేవి
మనలోనే మనల్ని huntఆడేవి
అవసరంలో hintఆడేవి
ఊహా దాహం తీరనివి
భ్రమల్లో బ్రతికేవి 
భ్రాంతి కలిగించేవి 
ఊహాలోకంలో కి మైగ్రేట్ చేసేవి
మైగ్రేన్ తెప్పించేవి
ఖాళీ బుర్రలో దెయ్యాలివి

నిద్దురను నులిమేవి
మనసుని మీటేవి
మనిషిని మెలివేసెవి
మౌనలోతుల్లో మరుగునపడేవి 

ఆశగా చిగురించేవి
నీరసంగా నిట్టుర్చేవి
వసంతంలా వికసించేవి
నదిలా ప్రవహించేవి
అలల్లా ఎగసిపడేవి

సున్నితమైనవి సన్నిహితమైనవి
ఒంటరితనానికి తోడు ఇవి

విండో సీటు జర్నీలు ఇవి  (వీటి గురించి ఇంకొక పేజీ జర్నీ చేయొచ్చులెండి అందుకే దీనికి ఒక సెపరేటు లైను)

ఇలా ఎన్నో ఎన్నెన్నో మాటకు అందనివి అక్షరానికి దొరకనివి
వాటి వేగానికి అవధులులేనివి
మెదడుని మనసుని football ఆడుకునేవి
మనసుకి మెదడుకి మధ్య మనిషి భావోద్వేగాలివి 
మనిషిని నిద్దురపోనివ్వనివి
ఎంత చించినా చిరగనివి 
ఎంత చెరిపిన చెరగనివి
చాలు అని అనిపించనివి
ఉన్నంతవరకు వదలనివి
మట్టిలో మాత్రమే మాసిపోయేవి

గమనిక: ఈ ఆలోచనల పద్మవ్యూహం కూర్పు ఇంకా  కుదించలేదు, ఆలోచనలు కదా ఆవిర్భావం తప్ప అంతం ఉండదు… అలిసి ఆవలింత వస్తే తప్ప...ఆలోచనలు మాత్రం అలుపులేనివి. 
 
నా ఆలోచనలకి ఆహారం సరిపోక దొరికిన పదాలు అన్నింటినీ వాడేసా ఏమీ అనుకోవద్దు సుమండీ...
మరి మీ దగ్గరున్న  పదాలను కూడా వాడాలని ఉంటే... మీ ఆలోచనా అభిప్రాయలను comments లో వ్యక్తపరచండి.

చిరాకు --> కోపం --> అసహ్యం/Frustration --> Anger --> Hatterdness


Busy brains are always Lucky

The most luckiest people in this world is who are busy always because they don't have time for emotions. Bloody lucky people.

గ్రహాలు - క్రమశిక్షణ - సామాజికదూరం / Planets - Discipline - Social Distance


గ్రహాలకు  బొత్తిగా క్రమశిక్షణ లేకుండాపోయింది 
ఒకసారి వెళ్లి అన్నింటిని ఆర్డర్లో పెట్టేసి రావాలి 
అస్సలు సామాజికదూరం పాటించట్లేదు.

.

కాలం - కఠినం / Hard Times

కాలం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది,
అందుకే కాలం ఏదైనా కటువుగా ఉండడం మంచిది .    

Time is always difficult/hard 
so it's better to be strong in any time.