Pages

విశ్వం-గడియారం

క్షణం ఆరాటం
నిమిషం పోరాటం
జీవిత చక్రం
విశ్వమొక గడియారం...
గ్రహాలు ఆ గడియారంలో ముల్లులు 

ప్రణయం - ప్రళయం

ప్రణయం/పరిణయం  ప్రతిరోజూ ప్రళయం

క్షణం మరుక్షణ జ్ఞాపకం

Good or Bad

Good or Bad always depends on situation.

We criticize flaws and failures as well as we appreciate great and good things. 

కాలం - కథ - కల

కాలం కథగా మారె
కథ కలగా మారె.