Pages

చిట్టి చినుకులు

వదలని వర్షం
విడువని మబ్బులు
తడిచిన ఆకు
తడిమిన చినుకు
మిల మిల మెరుపు
ఇంద్రచాపం కూర్పు

No comments:

Post a Comment