కొరోనా కల్లోలం
జనాలు ఇళ్లమయం
అందరూ ఆందోళం
ఏవిటో ఈ అయోమయం
ప్రకృతి వికృతం
ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన విపత్తు
మానవాళి మనుగడ ఎటువైపు...సాగుతుందా ..ఆగుతుందా
మితిమీరిన కరోనా జపం
కలికాలంలో కొరోనా కలకలం
జనాలు ఇళ్లమయం
అందరూ ఆందోళం
ఏవిటో ఈ అయోమయం
ప్రకృతి వికృతం
ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన విపత్తు
మానవాళి మనుగడ ఎటువైపు...సాగుతుందా ..ఆగుతుందా
మితిమీరిన కరోనా జపం
కలికాలంలో కొరోనా కలకలం
No comments:
Post a Comment