Pages

వంగపండు

ప్రజల గుండెల్లో గూడుకట్టిన బాధలకి  గళమెత్తి  గజ్జ కట్టిన చైతన్య ఉద్యమం, వంగపండు ప్రసాదరావు. 

జానపద రచనలతో  జనాలను - అలరించిన  జానకవి/జనకవి, చైతన్యపరిచిన జ్ఞానకవి. 
  
వంగపండు ప్రసాదరావు ఎప్పటికి అస్తమించని ఒక  చైతన్య ఉద్యమం. 

Lil' Tribute to my dear Comrade 🌻

No comments:

Post a Comment