Pages

Daddy.....

Daddy...... 
డాడీ.... 

నీ శబ్దం లేని మన ఇల్లు నిశ్శబ్దం అయిపోయింది డాడీ... 

నేల విడిచి నింగి చేరిన నువ్వు, నీ పిలుపుకు నోచుకోని మేము 

రాలేవని తెలిసినా, నువ్వు ఒక్కసారి తిరిగి వస్తే బావుండు అనే ఆశ

నీకు ఏమైనా మాకు లోటు లేకుండా చూసుకున్నావ్, కానీ నిన్ను కోల్పోవడమే మాకు తీరని లోటు అయింది 

మాకన్నా నువ్వే ఎక్కువ భాధ పడతావని మాకు తెలుసు డాడీ... 

నిన్ను చేరుకునే సమయం కోసం నీ జ్ఞాపకాలతో ఎదురుచూస్తూన్న నీ  ప్రాణాలు 


No comments:

Post a Comment