Pages

రెడ్డొచ్చే మొదలాయె

రెడ్డొచ్చే మొదలాయె

సూర్యుడొచ్చే తెల్లారె
చంద్రుడొచ్చే వెన్నెలాయె
రేతిరొచ్చే చీకటాయె

రెడ్డొచ్చే మొదలాయె

No comments:

Post a Comment