ఇప్పటివరకు డాక్టర్లను..
జనరల్ డాక్టర్ అని, ఆర్థోపెడిక్ డాక్టర్ అని, గైనకాలజి డాక్టర్ అని, కార్డియాలజీ డాక్టర్ అని... ఇలా వాళ్ళ వాళ్ళ స్పెషలైజేషను బట్టి చూసేవాళ్ళం. ఇంకా కాదంటే lady డాక్టర్ లేక gent డాక్టర్ అనో చూసేవాళ్ళం.
అదేంటో ఇపుడు కొత్తగా దళిత డాక్టర్లు అంటున్నారు...ఈ మధ్యే విరివిగా న్యూస్ ఛానల్సులో మార్మోగోగిస్తునారు ఈ సరికొత్త స్పెషలైజేషన్.
అసలు డాక్టర్ అంటే డాక్టరే కదా మరి దళిత డాక్టర్లు ఏంటి non-దళిత డాక్టర్లు ఏంటి? ఇకపై ట్రీట్మెంటుకి డాక్టరు దగ్గరికి వెళితే మీరు దళిత డాక్టరా లేక non-దళిత డాక్టరా అని అడగాల?. ఇంకానయం పేషంట్లను దళిత పేషంట్లు లేక non-దళిత పేషంట్లు అని అనలేదు!.
అసలు ఇది న్యూసా లేక nuisance! bloody nonsense. సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్టు? ఒక డాక్టర్ కి అన్యాయం జరిగిందనో లేదా lady డాక్టరుకి అన్యాయం జరిగిందనో అనాలిగాని ఇదేం గోల అండి బాబూ... జనాలను రెచ్చగొట్టే విధంగాను మరియు పదే పదే దళితులు అనే పదాన్ని వాడుతూ వారిని అనుకూలంగా అవమానించడమే ఇది. ఇదేనా మన అంబేత్కర్ గారు మనకు చెప్పిన ఆశయ ఆచరణలు!? ఇలాంటి సంస్కృతికి ప్రచారమాధ్యమాలు స్వస్తి చెప్పాల్సివుంది.
*Please ignore if you don't like*
Till now we have seen Doctors as General Doctor, Orthopedic Doctor, Gynaecology Doctor, Cardiology Doctor as per their specialisation. If else a Lady Doctor or Gent Doctor as per patients comfortability.
But now surprisingly hearing that Dalit Doctors...recently news channels very frequently flashing this new kind of specialisation.
Doctors means Doctor only.. then what is this Dalit Doctor or Non-Dalit Doctor? Now onwards if we go for treatment should we have to ask whether doctor is Dalit or not? thank god.. didn't said that patients are dalit patients or non-dalit patients.
Is this a news or nuisance! What kind of message giving to the society? Either it should be say like doctor got mistreated or a lady doctor got mistreated apart from that what is this bloody nonsense. it seems to be provoking people and insulting Dalits by using the word Dalit frequently. Is this the message which is given by Ambedkar to us!? Should have to put check for this kind of news culture.
*Share & Support if you agree*
No comments:
Post a Comment